ఈ దీపావళి పండుగ సందర్భంగా జావా, యెజ్డీ లేదా మోటార్‌సైకిల్ కొనాలని కలలు కంటున్న వారికి క్లాసిక్ లెజెండ్స్ సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ బైక్‌లను టెస్ట్ రైడ్ చేయడం ద్వారా తమ కలల మోటార్‌సైకిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. టెస్ట్ రైడ్ అండ్ విన్ యువర్ డ్రీమ్ బైక్ పేరుతో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
దీపావళికి మీ కలల బైక్ గెలుచుకోండి.. జావా, యెజ్డీ, టెస్ట్ రైడ్ ఆఫర్లు
Share:

సారాంశం
ఈ దీపావళి పండుగ సందర్భంగా జావా, యెజ్డీ లేదా మోటార్‌సైకిల్ కొనాలని కలలు కంటున్న వారికి క్లాసిక్ లెజెండ్స్ సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ బైక్‌లను టెస్ట్ రైడ్ చేయడం ద్వారా తమ కలల మోటార్‌సైకిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. టెస్ట్ రైడ్ అండ్ విన్ యువర్ డ్రీమ్ బైక్ పేరుతో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
#జావా బైక్ ఆఫర్#యెజ్డీ బైక్ ఆఫర్#BSA బైక్ ఆఫర్#దీపావళి బైక్ ఆఫర్లు#టెస్ట్ రైడ్ అండ్ విన్#క్లాసిక్ లెజెండ్స్ ఆఫర్లు#Java Bike Offer#Yezdi Bike Offer#BSA Bike Offer#Diwali Bike Offers
