రాజకీయ ప్రభంజనం: మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: భోపాల్లో నేటి నుంచి పోటీలు మధ్యప్రదేశ్లోని భోపాల్ వేదికగా మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ పోటీలు వరకు జరగనున్నాయి.
ఈ టోర్నీలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, థాయ్లాండ్ జట్లు పాల్గొంటున్నాయి.
నాథు బర్ఖేడాలోని అంతర్జాతీయ క్రీడా సముదాయంలో నూతనంగా నిర్మించిన హాకీ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించనున్నారు.

