రాయల్ ఎన్ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 650 125 అనే ప్రత్యేక మోటార్సైకిల్ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూమ్ ధర 4,25,589. ఈ బైక్ను పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నారు. ఈ ప్రత్యేక ఎడిషన్లో ప్రధాన ఆకర్షణ రంగులు మారుతున్నట్లుగా కనిపించే పెయింట్, బంగారు రంగు డిజైన్ వివరాలు, బ్రౌన్ లెదర్ సీటు ఉన్నాయి.
ఈ ప్రత్యేక ఎడిషన్లో ప్రధాన ఆకర్షణ రంగులు మారుతున్నట్లుగా కనిపించే పెయింట్, బంగారు రంగు డిజైన్ వివరాలు, బ్రౌన్ లెదర్ సీటు. అయితే ఇంజిన్, పనితీరు పరంగా సాధారణ 650తో పోలిస్తే పెద్ద మార్పులేమీ లేవు.











