బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ తన ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణంలో శ్రీరాముడి పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. విలువిద్యలో నైపుణ్యం సాధించేందుకు భారతీయ ఒలింపియన్ వద్ద శిక్షణ పొందారు. సినిమా చిత్రీకరణకు ఏడాదిన్నర ముందే సాధన మొదలుపెట్టారు.
రామాయణంలో శ్రీరాముడి పాత్ర: ఒలింపియన్తో విలువిద్య నేర్చుకున్న రణ్బీర్ కపూర్
Share:

సారాంశం
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ తన ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణంలో శ్రీరాముడి పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. విలువిద్యలో నైపుణ్యం సాధించేందుకు భారతీయ ఒలింపియన్ వద్ద శిక్షణ పొందారు. సినిమా చిత్రీకరణకు ఏడాదిన్నర ముందే సాధన మొదలుపెట్టారు.
#రణ్బీర్ కపూర్#రామాయణ#శ్రీరాముడు#విలువిద్య శిక్షణ#సాయి పల్లవి#యశ్#Ranbir Kapoor#Ramayana#Archery Training#Nitesh Tiwari
