అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కురిసిన వర్షాలకు వరద నీరు నేరుగా మండల రామకృష్ణ ఇంట్లోకి చేరింది. ఈ పరిస్థితితో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ లోపంతో రామకృష్ణ ఇంట్లోకి వరద నీరు.. గ్రామంలో ఆందోళన
Share:

సారాంశం