కర్కాటక రాశి వారికి బంధువుల రాక, శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి.
కర్కాటక రాశి వారికి బంధువుల రాక, శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. సింహ రాశి వారు ఖర్చులు, ఆర్థిక వ్యవహారాలపై అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి వారికి అనుకూల పరిస్థితులు, చేపట్టిన పనుల్లో విజయం లభించే సూచనలున్నాయి. తులా రాశి వారికి ఉద్యోగ బాధ్యతల్లో పురోగతి, ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి వారు అనుకోని సమస్యలు, ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ధనుస్సు రాశి వారికి పనుల్లో జాప్యం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. మకర రాశి వారికి గౌరవ మర్యాదలు, ఉద్యోగాల్లో అధికారుల సహకారం లభిస్తుంది. కుంభ రాశి వారు పనిభారం, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం, కుటుంబపరమైన ఒత్తిడి ఉండే సూచనలున్నాయి.

