సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. అక్టోబర్ నెలలో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి మొత్తం 55 మందిని అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించిన 38 సైబర్ క్రైమ్ కేసుల్లో దర్యాప్తు చేపట్టినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ అండ్ ఎస్ఐటీ) ఎం. శ్రీనివాసులు తెలిపారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దాడులు.. 7 రాష్ట్రాల్లో 55 మంది అరెస్ట్
Share:

సారాంశం
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. అక్టోబర్ నెలలో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి మొత్తం 55 మందిని అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించిన 38 సైబర్ క్రైమ్ కేసుల్లో దర్యాప్తు చేపట్టినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ అండ్ ఎస్ఐటీ) ఎం. శ్రీనివాసులు తెలిపారు.
#హైదరాబాద్ సైబర్ క్రైమ్#Cyber Crime Hyderabad#55 మంది అరెస్ట్#7 రాష్ట్రాల్లో దాడులు#సైబర్ నేరాలు#Cyber Crimes#1930 హెల్ప్‌లైన్#cybercrime.gov.in
