ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని కలవాలనే బలమైన ఆకాంక్షతో జిల్లా ఆదోని నుంచి ఓ అభిమాని కాలినడకన హైదరాబాద్ చేరుకున్నారు. దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించిన ఆయన, 9 రోజుల అనంతరం ముఖ్యమంత్రిని కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని కలవాలనే బలమైన ఆకాంక్షతో ఓ అభిమాని జిల్లా ఆదోని నుంచి కాలినడకన హైదరాబాద్ చేరుకున్నారు.
ఆదోనికి చెందిన తాయన్న దాదాపు 350 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన్ను కలవడంతో తన అభిమానాన్ని చాటుకున్నారు.
జిల్లా ఆదోని నుంచి బయలుదేరిన తాయన్న, 9 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి నేడు హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తాయన్నకు శాలువా కప్పి ఆత్మీయంగా అభినందించారు.










