జిల్లా గజ్వేల్ తహశీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఒక రైతును ఉద్దేశించి తహశీల్దార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు.
జిల్లా గజ్వేల్ తహశీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఒక రైతును ఉద్దేశించి తహశీల్దార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించి, కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆ మేరకు కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.









